¡Sorpréndeme!

IPL 2020 Play Off Schedule | Qualifier 1 | Eliminator | Qualifier 2 | IPl 2020 Final

2020-10-26 1 Dailymotion

IPL 2020 Play off and final schedule released by BCCI.

#Ipl2020
#Iplt20
#Ipl2020playoffschedule
#DelhiCapitals
#Kxip
#RoyalchallengersBangalore
#MumbaiIndians
#RCB
#Ipl2020final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్లేఆఫ్స్‌, ఫైనల్ షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఆదివారం వెల్లడించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్‌లో కేవలం లీగ్‌ దశలో మ్యాచ్‌లనే వెల్లడించగా.. తాజాగా ప్లేఆఫ్స్, ఫైనల్‌ వేదికల్ని ఖరారు చేసింది. నవంబర్ 5 నుండి 10 వరకు దుబాయ్ మరియు అబుదాబిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచింది.